: ఐటీ కంపెనీ వార్షికోత్సవంలో బాబా సెహగల్ సందడి
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐటీ కంపెనీ ‘ఫ్యాక్ట్ సెట్’ 35వ వార్షికోత్సవాన్ని మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో నిర్వహించారు. బ్లాక్ బస్టర్ 2013 పేరిట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు బాబా సెహగల్ పాల్గొన్నారు. బాబా సెహగల్ పాటలు ఐటీ ఉద్యోగులను ఉర్రూతలూగించాయి. బాబా సెహగల్ పాటలకు ఉద్యోగుల ఆటపాటలు, క్యాట్ వాక్ లు జత కలిశాయి.