: నటి అంజలికి తప్పిన ప్రమాదం
సినీ కథానాయిక అంజలికి కొద్దిలో ప్రమాదం తప్పింది. చెన్నైలోని తిరుపోరులో జరుగుతున్న ఓ సినిమా చిత్రీకరణ సందర్భంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనలో చిత్రీకరణలో ఉన్న అంజలికి స్వల్ప గాయాలయ్యాయని తెలుస్తోంది.
వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారని సమాచారం. ఇటీవలే తెలుగులో విడుదలైన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటించిన అంజలి నటిగా మంచిపేరు తెచ్చుకుంది.
వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారని సమాచారం. ఇటీవలే తెలుగులో విడుదలైన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటించిన అంజలి నటిగా మంచిపేరు తెచ్చుకుంది.
- Loading...
More Telugu News
- Loading...