: నేటి నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలు


దేశంలోనే అత్యున్నత ఉద్యోగాలైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర సర్వీసులకు నిర్వహించే సివిల్స్ పరీక్షల మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈ రోజు నుంచి ప్రారంభంకానుంది. ఈ పరీక్షలు ఈ రోజు (సోమవారం) నుంచి 8వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు హైదరాబాద్ లో రెండు (మల్లేపల్లిలోని అన్వర్ ఉల్-ఉలూమ్ కాలేజి, సికింద్రాబాద్ లోని పీజీ కాలేజి) కేంద్రాలను ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News