న్యూయార్క్ సిటీలో రైలు పట్టాలు తప్పింది. రైల్వే వంతెనపై ఈ ప్రమాదం జరిగింది. దీంతో రైలులోని కొన్ని బోగీలు నీటిలో మునిగిపోయాయి. ప్రమాద ఘటన సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.