: రాయల తెలంగాణ అంశం కాంగ్రెస్ పార్టీ కొత్త ఎత్తుగడ : కిషన్ రెడ్డి


రాయల తెలంగాణ అంశం కాంగ్రెస్ పార్టీ కొత్త ఎత్తుగడ అని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. మజ్లిస్ పార్టీతో కలిసి కుమ్మక్కై స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ రాయల తెలంగాణను తెరపైకి తెచ్చిందన్నారు. జంటనగరాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని సీనియర్ నేత బండారు దత్తాత్రేయ పునరుద్ఘాటించారు.

  • Loading...

More Telugu News