: ఢిల్లీ బయల్దేరిన డీఎస్


పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. రాష్ట్ర విభజనపై పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సిన బిల్లు ముసాయిదా పూర్తయిన నేపథ్యంలో ఆయన అధిష్ఠానం పెద్దలను కలవనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News