: శీతాకాల సమావేశాల్లో బిల్లు పెడితే బీజేపీ మద్దతు: నాగం


పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెడితే బీజేపీ మద్దతిస్తుందని ఆ పార్టీ నేత నాగం జనార్థన్ రెడ్డి వెల్లడించారు. మహబూబ్ నగర్ లో ఆయన మాట్లాడుతూ ఏ ఆంక్షలు లేని తెలంగాణనే ప్రజలు కోరుతున్నారని అన్నారు. బిల్లు శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News