హైదరాబాద్ లోని విక్టరీ ప్లే గ్రౌండ్ లో జరుగుతున్న జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ మీట్ లో అపశృతి చోటు చేసుకుంది. కబడ్డీ ఆడుతూ జీహెచ్ఎంసీ ఉద్యోగి యాదయ్య గుండెపోటుతో మృతి చెందాడు.