: గాంధీభవన్ ఎదుట తెలంగాణ న్యాయవాదుల ధర్నా


రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ హైదరాబాద్ లోని గాంధీభవన్ ఎదుట ధర్నా చేపట్టింది. తెలంగాణకు అనుకూలంగా, రాయల తెలంగాణకు వ్యతిరేకంగా నినాదాలతో గాంధీభవన్ ను న్యాయవాదులు హోరెత్తిచారు. దీంతో వీరిని పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News