: జగన్ చేపట్టిన సమైక్య శంఖారావానికి విద్యార్ఘుల సంఘీభావం
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పూరించిన సమైక్య శంఖారావానికి వైద్య కళాశాల విద్యార్థులు సంఘీభావం తెలిపారు. రాష్ట్రం విడిపోతే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. జగన్ యాత్రకు విద్యార్థులు మద్దతును ప్రకటించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జగన్ రెండో రోజు పర్యటిస్తున్నారు.