: కిషన్ రెడ్డితో బైరెడ్డి భేటీ


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో రాయలసీమ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. రాయల తెలంగాణ అంశంపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. రాయల తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బైరెడ్డి సీమాంధ్ర రాజధాని రాయలసీమలోనే ఉండాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News