: మణప్పురం ఫైనాన్స్ లో ఉద్యోగి చేతివాటం 01-12-2013 Sun 13:02 | అనంతపురం జిల్లా కేంద్రంలోని మణప్పురం ఫైనాన్స్ లో విక్రమ్ అనే ఉద్యోగి చేతి వాటం ప్రదర్శించాడు. కార్యాలయంలోని 1.15 కోట్ల రూపాయల విలువైన నగలు మాయం చేసినట్టు విక్రమ్ పై సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.