: కాబూల్ లో ఆత్మాహుతి దాడి.. 9 మంది మృతి
ఓవైపు అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి పర్యటిస్తుండగానే, ఆఫ్గనిస్తాన్ లో టెర్రరిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారు. రాజధాని కాబూల్ లో ఆత్మాహుతి దాడికి తెగబడి 9 మంది మృతికి కారణమయ్యారు. ఆఫ్గన్ రక్షణ శాఖ కార్యాలయం వద్దనే ఈ పేలుడు జరగడం గమనార్హం. ఆత్మాహుతి సభ్యుడు సైకిల్ పై వచ్చి గేటును ఢీకొట్టాడని, దీంతో భారీ పేలుడు సంభవించిందని ఆఫ్గాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.