: రాష్ట్రానికి 24 కంపెనీల బలగాలు


రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రానికి 24 కంపెనీల పారామిలిటరీ బలగాలను కేంద్రం తరలించనుంది. ఈ బలగాలు ఎల్లుండి రాష్ట్రానికి చేరుకుంటాయి. వీటిని కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడలకు తరలిస్తారు.

  • Loading...

More Telugu News