బోధనా రుసుము చెల్లింపు, ఉపకార వేతనాల కింద ఆర్థికశాఖ రూ.2,537 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.