: చెన్నైలో చిదంబరం కాన్వాయ్ ఢీకొని మహిళకు గాయాలు


చెన్నైలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ మహిళను కేంద్ర మంత్రి పి.చిదంబరం ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని ఓ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆ మహిళకు గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News