: ఢిల్లీలో జైరాం రమేశ్ తో ఉపముఖ్యమంత్రి భేటీ


ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. త్వరలో తెలంగాణ బిల్లు కేంద్ర కేబినెట్ ముందుకు రానుండటం, అనంతరం శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో పెట్టనుండటంతో ఆయన జీవోఎం సభ్యులను కలుస్తున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటి కిందట మంత్రి జైరాం రమేశ్ తో దామోదర భేటీ అయ్యారు. జీవోఎం తుది నివేదిక, రాయల తెలంగాణ ప్రతిపాదనపై చర్చిస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News