: క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన బైరెడ్డి


హైదరాబాదులోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కలిశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనపై ఈ సందర్భంగా సీఎంతో చర్చించినట్లు సమాచారం. రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ బైరెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెండు రోజులు ధర్నా చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News