: ఫేమస్ అయిపోయిన ’ఫేస్ బుక్‘


యువత చేతిలో ఇప్పుడు మొబైల్, ఆ మొబైల్ లో ఇంటర్ నెట్ కనెక్టివిటీ ఇప్పుడు కామన్ అయిపోయింది. దాంతో యువత ఇప్పుడు మొబైల్ లో ఫేస్ బుక్ ను ఎక్కువగా వాడుతున్నారని ఫేస్ బుక్ ప్రతినిధులు చెబుతున్నారు. ఆండ్రాయిడ్, టచ్ స్క్రీన్ ఫోన్లలో ఫేస్ బుక్ ఎక్కువగా వాడుతున్నారన్నారు. ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి లైక్ లు కొట్టడం, తమకు వచ్చిన వాటిని షేర్ చేసే వారు రోజు రోజుకూ పెరుగుతున్నారని వారు చెప్పారు. దుబాయ్ లో వారు మీడియాతో ఈ విషయాలను వెల్లడించారు.

  • Loading...

More Telugu News