: గోవా సెషన్స్ కోర్టులో తేజ్ పాల్ కు తాత్కాలిక ఊరట


లైంగిక వేధింపుల కేసులో కొద్దిసేపటి కిందట అరెస్టైన తరుణ్ తేజ్ పాల్ కు గోవా సెషన్స్ కోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ చేసిన కోర్టు.. తేజ్ పాల్ ను రేపటి వరకు అరెస్టు చేయవద్దని గోవా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తాత్కాలిక బెయిల్ ను మంజూరు చేసిన న్యాయస్థానం, విచారణను రేపటికి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News