హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో ఓ వ్యక్తి అకస్మాత్తుగా మృతి చెందాడు. మృతుడు రాయ్ పూర్ కు చెందిన దుర్గాదాస్ మిత్రాగా విమానాశ్రయ అధికారులు గుర్తించారు.