: నా బాధ్యత పూర్తయింది: జస్టిస్ బ్రిజేష్ కుమార్
కృష్ణా జలాల పంపకాల విషయంలో తానిచ్చిన తీర్పుతో తన బాధ్యత పూర్తయిందని జస్టిస్ బ్రిజేష్ కుమార్ తెలిపారు. తీర్పు మూడు ప్రాంతాల ప్రజలను సంతోషపరుస్తుందని తాను చెప్పలేనని అభిప్రాయపడ్డారు. తీర్పుపై అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు.