: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రచారం నేటి నుంచే


ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి నేటి నుంచి ప్రారంభిస్తోంది. ఇది ఈ నెల 17 వరకూ కొనసాగుతుంది. పార్టీ అభ్యర్ధులు స్వామి గౌడ్, పాతూరి సుధాకర్ రెడ్డి విజయం కోసం ప్రచార ప్రణాళికను అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణంలో నేడు ప్రచారం మొదలువుతుంది.

6న నిర్మల్, 7న జగిత్యాల, 8, 9 తేదీల్లో మెదక్ పట్టణం, 10న సిద్దిపేట, 11న గోదావరి ఖని, 12న ఆదిలాబాద్, 13న ఆర్మూరు, 14న నిజామాబాద్, 15న కరీంనగర్, 16న సంగారెడ్డిలో ప్రచారం కొనసాగుతుంది. 17న మంచిర్యాల పట్టణంలో ముగుస్తుంది. 

  • Loading...

More Telugu News