: డిసెంబరు 3న కేంద్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం: షిండే
డిసెంబరు 3న కేంద్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం జరుగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. అదేరోజు కేబినెట్ ముందుకు జీవోఎం నివేదిక వెళుతుందని చెప్పారు. హైదరాబాదుపై ఉన్న ఆప్షన్లపై చర్చ జరుగుతుందని, నిర్ణయం కూడా తీసుకోవచ్చని అన్నారు.