: సూకీకి ఆస్ట్రేలియా వర్సిటీ డాక్టరేట్


మయన్మార్ ప్రజాస్వామ్య నేత అంగ్ సాన్ సూకీని క్యాన్ బెర్రాలోని ఆస్ట్రేలియా జాతీయ వర్సిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. సమాజానికి ఆమె అందించిన విశేష సేవలకు గాను ఈ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. చాలా మంది రహదారి చివర్లో ఉన్నామని భావిస్తున్నారని.. కానీ, ప్రయాణం ప్రారంభంలోనే ఉన్నామని.. మనకోసం ఎంచుకున్న బాటలో నడవాలని ఆమె పేర్కొన్నారు. మన కలల్ని నిజం చేసుకునేందుకు ప్రపంచం కూడా తోడ్పడుతుందన్నారు.

  • Loading...

More Telugu News