: మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకు గుండెపోటు!
మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ గుండె పోటుతో ముంబైలోని లీలావతీ ఆసుపత్రిలో చేరారు. అయితే, ఈ విషయాన్ని కుటుంబ సభ్యులెవరూ నిర్ధారించలేదని సమాచారం. గతంలో కూడా కాంబ్లీ ఒకసారి యాంజియోప్లాస్టీ చేయించుకున్నాడు. ప్రస్తుతం అతని వయసు 42 సంవత్సరాలు.