: పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం


చిత్తూరు జిల్లాలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ఇవాళ ఉదయం 9.00 నుంచి 9.15 గంటల మధ్య శుభలగ్నంలో ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. అంతకు ముందు ధ్వజ స్తంభానికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇవాళ రాత్రి పద్మావతి అమ్మవారికి చిన్న శేషవాహన సేవ జరుగనుంది.

  • Loading...

More Telugu News