: హరీష్ రావు పిటిషన్ డివిజన్ బెంచ్ కు బదిలీ


టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హైకోర్టులో వేసిన పిటిషన్ డివిజన్ బెంచ్ కు బదిలీ అయింది. ఈ మేరకు బదిలీ చేస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. ప్రజా ప్రయోజనాలతో ముడిపడిన ఉన్న విషయాలను ధర్మాసనం ఆధ్వర్యంలో విచారణ జరుపుతామని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. చిత్తూరు జిల్లాలో తాగునీటి ప్రాజెక్టుకు రూ.4,300 కోట్లు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హరీష్ రెండు రోజుల కిందట పిటిషన్ వేశారు.

  • Loading...

More Telugu News