: ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధి నామినేషన్
ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధి ఆదిరెడ్డి అప్పారావు హైదరాబాదులో ఈ ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో వచ్చిన ఆయన ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. కాగా ఈ నెల 11తో ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగియనుంది.