: రెండో రోజూ సూర్యనారాయణుడిని తాకిన కిరణాలు


శ్రీకాకుళం జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రెండో రోజూ భానుడి కిరణాలు భక్తులను పులకింపజేశాయి. ఐదు నిమిషాల పాటు సూర్య భగవానుడి కిరణాలు ప్రసరించడంతో నారాయణుడు శోభాయమానంగా దర్శనమిచ్చాడు.

ప్రతి ఏడాది రెండుసార్లు ప్రభాత వేళలో ప్రసరించే ఈ కిరణాలు దేవదేవుడిని మరింత సుందరంగా మెరిపిస్తున్నాయి. ఈ కమనీయ దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు బారులు తీరారు. 

  • Loading...

More Telugu News