: పార్లమెంట్ నుంచి ఇటలీ మాజీ ప్రధాని బహిష్కరణ
ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లిస్కోనీ ఆ దేశ పార్లమెంటు నుంచి బహిష్కరణ వేటుకు గురయ్యారు. ఈ మేరకు ఇటలీ సెనెట్ లో జరిగిన ఓటింగ్ లో ఓట్లు ఎక్కువగా నమోదవడంతో చర్యలు తీసుకున్నారు. పన్ను చెల్లింపుకు సంబంధించి మోసానికి పాల్పడ్డారని బెర్లిస్కోనీపై ఆరోపణలు రావడంతో సెనెట్ ఈ నిర్ణయం తీసుకుంది.