: సినీ నటి హేమకు వేధింపులు


ప్రముఖ సినీ నటి హేమను ఓ వ్యక్తి వేధింపులకు గురి చేస్తున్నాడు. గత కొంత కాలంగా ఆమె ఫోన్ కు అసభ్యకర మెసేజ్ లు పంపుతూ వేధిస్తున్నాడు. మెసేజ్ లతో విసిగిపోయిన హేమ ఈ రోజు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News