: మోసపుచ్చి మహిళను తల్లిని చేసిన వ్యక్తి అరెస్ట్


పేరు శివభూషన్.. ఊరు ఢిల్లీ. మంగోల్ పురిలో బీఎస్పీ నాయకుడి కొడుకు. ఏం చేశాడు..? 35ఏళ్ల మహిళను తల్లిని చేశాడు. 2010లో నిద్ర మాత్రలు కలిపిన కూల్ డ్రింక్ ను ఆమెకు ఇచ్చాడు. స్పృహ తప్పింది. కార్యక్రమం పూర్తి చేశాడు. మత్తు వదిలాక ప్రశ్నించిన అమెతో.. రచ్చ చేయకు పెళ్లాడుదాం అని మాయ చేశాడు. పెళ్లి చేసుకోకుండానే అప్పటి నుంచి కాపురం వెలగబెట్టాడు. తల్లిని చేశాడు. బేబీ పుట్టాక దూరమయ్యాడు. మోసం చేశాడని ఆలస్యంగా అర్థం చేసుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు శివభూషన్ ను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల్లోనూ ఆమెపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది.

  • Loading...

More Telugu News