: పదేపదే యూటీ డిమాండ్ సరికాదు: వీహెచ్
సీమాంధ్ర కేంద్ర మంత్రులు పదేపదే యూటీ డిమాండ్ చేయటం సబబు కాదని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అసహనం వ్యక్తం చేశారు. అశోక్ బాబు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటానంటుంటే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. బీసీలకు కూడా ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవకాశం దక్కుతుందన్నారు.