: శ్రీలంక మత్స్యకారులను పట్టుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది


నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఓడరేవు సమీపంలో అక్రమంగా చేపలవేట సాగిస్తున్న శ్రీలంకకు చెందిన మత్స్యకారులను కోస్ట్ గార్డ్ సిబ్బంది పట్టుకున్నారు. స్థానిక మత్స్యకారులు అందించిన సమాచారం మేరకు చెన్నై, కాకినాడ నుంచి వచ్చిన కోస్టు గార్డు సిబ్బంది శ్రీలంక పడవలను స్వాధీనం చేసుకున్నారు. ముందు జాగ్రత్తగా అధికారులు చెన్నైనుంచి హెలీకాప్టర్ ను సైతం రప్పించారు. ఈ దాడుల్లో పట్టు బడిన సుమారు 28 మంది శ్రీలంక మత్స్యకారులను కాకినాడ తరలించారు.

  • Loading...

More Telugu News