: ముగిసిన జీవోఎం సమావేశం
హోంమంత్రి కార్యాలయంలో జీవోఎం భేటీ ముగిసింది. దాదాపు మూడు గంటలపాటు జరిగిన సమావేశంలో.. జలవనరులు, ఆర్ధిక, పాలనా సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులతో జీవోఎం సభ్యులు చర్చలు జరిపారు. ఇదే సమయంలో కీలక శాఖ ఉన్నతాధికారులతో జీవోఎం సమాలోచనలు జరిపింది. భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో కూడా చర్చలు జరిపింది.