: ఆ తీర్పును నిలిపివేయాలి: తుమ్మల


రాష్ట్ర విభజన నేపథ్యంలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పును నిలిపివేయాలని సీఎం కేంద్రాన్ని కోరాలని టీడీపీ నేత తుమ్మల సూచించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ఈ నెల 29న బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చే తీర్పు... ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిందని, రెండు రాష్ట్రాలుగా విడిపోతే నీటి పంపకాలపై ట్రైబ్యునల్ తీర్పులో స్పష్టత ఉండదని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News