: జమ్మూ కాశ్మీర్లో లష్కరే తాయిబా హెచ్చరిక పోస్టర్లు


ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా హెచ్చరికలతో కూడిన పోస్టర్లు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో వెలిశాయి. జిల్లా వ్యాప్తంగా పోస్టర్లను అంటించడాన్ని పోలీసులు గుర్తించారు. తాజా పరిణామంతో జిల్లాలో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

  • Loading...

More Telugu News