: తరుణ్ తేజ్ పాల్ దేశం విడిచి వెళ్లకుండా చర్యలు


లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న'తెహల్కా' మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ దేశం విడిచి వెళ్లకుండా గోవా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు దేశంలోని అన్ని విమానాశ్రయాల సిబ్బందిని గోవా పోలీసులు అప్రమత్తం చేశారు.

  • Loading...

More Telugu News