: చిత్తూరుకు నీటి కేటాయింపులపై కోర్టుకెక్కిన హరీష్ రావు
సీఎం సొంత జిల్లా చిత్తూరుకు తాగునీటి పథకం కోసం 4,300 కోట్ల రూపాయలు కేటాయించడం చట్టవిరుద్ధమంటూ టీఆర్ఎస్ నేత హరీష్ రావు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం, సీఎం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, గ్రామీణ నీటి సరఫరా విభాగాలను ప్రతివాదులుగా పిటిషన్ లో హరీష్ రావు పేర్కొన్నారు.