: కడప జిల్లాలో బెంగళూరు పోలీసుల తనిఖీలు


కొన్ని రోజుల కిందట బెంగళూరు ఏటీఎంలో ఓ మహిళపై దాడి కేసు నేపథ్యంలో, కడప జిల్లాలో బెంగళూరు పోలీసులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో లింగాల పోలీసు స్టేషనులో నేరస్థుల ఫొటోలు, రికార్డులను సేకరించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News