: నేడు ప్రధానిని కలవనున్న బీజేపీ నేతలు


వరుస తుపాన్లతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ, ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలవాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ జాతీయ నాయకులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో ప్రధానిని కలవనున్నారు. వరద బాధితులను వెంటనే ఆదుకోవాలని కోరనున్నారు.

  • Loading...

More Telugu News