: తెలంగాణ మంత్రులకు గవర్నర్ అపాయింట్ మెంట్
తెలంగాణ ప్రాంత మంత్రులకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. అసెంబ్లీ ప్రోరోగ్ కు సంబంధించి గవర్నర్ ను కలవాలని నిర్ణయించిన టీ.మంత్రులు... ఆయన అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారు. ఈమేరకు వీరికి అపాయింట్ మెంట్ లభించినట్టు గవర్నర్ కార్యాలయం నుంచి సమాచారం అందింది.