: సెన్సార్ బోర్డు అధికారిపై రాంగోపాల్ వర్మ పిటిషన్ ను కొట్టివేసిన నాంపల్లి కోర్టు
సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారి ధనలక్ష్మిపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ వేసిన పిటిషన్ ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. తన సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయకుండా ఇబ్బంది పెట్టి, తనకు నష్టాన్ని చేకూర్చిందని ఆరోపిస్తూ రాంగోపాల్ వర్మ సెన్సార్ బోర్డు అధికారి ధనలక్ష్మిపై పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.