: హైదరాబాద్ ను యూటీగా ఉంచాలి: సీమాంధ్ర కేంద్ర మంత్రులు
రాష్ట్ర విభజనపై ఏర్పాటు చేసిన జీవోఎం సభ్యుల ముందు సీమాంధ్ర కేంద్ర మంత్రులు తమ డిమాండ్లను వినిపించారు. సీమాంధ్రకు కొత్త రాజధాని, ఇతర పాలనా వ్యవస్థలు ఏర్పడే వరకు హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచాలని వారు కోరారు.