: రాయల తెలంగాణకు అంగీకరించం: కేకే
రాయల తెలంగాణ ప్రతిపాదనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని టీఆర్ఎస్ నేత కేకే స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సాధనకోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీక్ష చేసి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 29న దీక్షా దివస్ నిర్వహించనున్నట్టు తెలిపారు.