: చెన్నై వెళ్లేందుకు జగన్ కు అనుమతి


వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెన్నై వెళ్లేందుకు హైదరాబాదులోని నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 26 నుంచి 29 వరకు జగన్ చెన్నైలో పర్యటించనున్నారు.

  • Loading...

More Telugu News