: శాసనసభ ఆవరణలో పాము కలకలం


శాసనసభ ఆవరణలో పాము కలకలం సృష్టించింది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున, శాసనసభ ఆవరణలో పాము కనపడడం సిబ్బందిని కలవర పరిచింది. నిరంతరం వేలాది మంది సంచరించే ప్రాంతంలో పాము కనపడడంతో, వెంటనే స్పందించిన సిబ్బంది ఎట్టకేలకు పామును పట్టుకున్నారు.

  • Loading...

More Telugu News