: నిజామాబాద్ లో బాలికపై బాలుడి అత్యాచారం


మరో బాలిక లైంగిక దాడికి గురైంది. అదీ ఓ బాలుడి చేతిలో. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని నాగారం గ్రామంలో రాత్రి ఇది జరిగింది. ఇంటి పక్కన ఉండే 12 ఏళ్ల బాలికను బాలుడు డాబాపైకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను వైద్యపరీక్షల కోసం పంపారు.

  • Loading...

More Telugu News