: సోనియాను కలిసిన జైపాల్ రెడ్డి


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి భేటీ ముగిసింది. కేవలం అర్ధగంట పాటు సాగిన వీరి సమావేశంలో తెలంగాణ అంశంపైనే చర్చించినట్లు సమాచారం. విభజన చివరి దశకు చేరుకున్న సమయంలో జైపాల్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Loading...

More Telugu News